ఎప్పటికప్పుడు
జీవితానికి ప్రారంభోత్సవం
మహ గొప్పగా ఉంటుంది..
- ఇంద్రవెల్లి రమేష్
హలో మై డియర్ ఫ్రెండ్స్ !
ప్రమాద సంగీతం అని, ఒంటరి యుద్ధమే - జీవితోత్సవం అని రెండు కవిత్వం పుస్తకాలు వేశాను. అవి బాగా పంపిణీ అయ్యాయి. వీటి మధ్య కాలం లో వేలిముద్ర పేరుతో మరో ఆరుగురు కవులతో సంకలనం తెచ్చాము. వివిధ దినపత్రికల్లో కవితలు, వ్యాసాలు రాశాను. ఆర్ట్స్ ఏవైనా ఇష్టం సినిమా ఆర్ట్ అంటే మరీఇష్టం. వృత్తి రీత్యా జర్నలిస్టుని.
ఎ విషయమైనా స్వేచ్చగా మాట్లాడుకోవడం, పెద్దల అనుభవాలతో పాటు కొత్తతరం భావాలు పంచుకోవడం మరీ ఇష్టం. నాకు తెలియనివెన్నో. మీకు తెలిసినవేన్నో బోలెడు విషయాలు మాట్లాడుకుందాం ఓకే వీలు చిక్కినప్పుడల్లా ఇక కలుస్తుందడమే.
యువర్స్ ...
Friday, November 7, 2008
Subscribe to:
Posts (Atom)